మనం రోజూ ఉదయం లేవగానే బ్రష్ చేసి టిఫిన్ చేస్తుంటాము. దంతాలను శుభ్ర పరిచేందుకు బ్రష్ చేస్తుంటారు. అయితే, కొందరు మాత్రం టూత్ బ్రష్‌ను మార్చకుండా నెలల పాటు అదే వాడుతారు. ఇది మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్ఫెక్షన్ ను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకటే టూత్ బ్రష్‌ను వాడటం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ చూద్దాం..
Mouth Ulcers: నోటి లోపల చిన్న చిన్న గాయం లేదా పుండ్ల రూపంలో కనిపించే మౌత్ అల్సర్లు చాలా మందిలో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్య. ఇవి తినే సమయంలో, మాట్లాడే సమయంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన బాధను కలిగించవచ్చు. ఈ అల్సర్లకు కారణాలు ఎన్నో ఉంటాయి. అలాగే నివారణ, చికిత్స మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఏంటో ఒకసారి చూద్దామా.. Read Also: UP: ‘‘డ్రమ్‌లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’..…
ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు. మన నోటి ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. మన నోటి ఆరోగ్యం పర్యవేక్షించడం ద్వారా మనం వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అయితే నోటి ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి లాభం కలుగుతుంది. శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది నోటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
Alum Benefits: పటిక అనేది బహుముఖ సహజ నివారణ. పటికను మీరు సాధారణంగా కొన్ని షాపుల్లో చూసే ఉంటారు. ఈ పటికలో క్రిమి సంహారక గుణాలు కలిగి ఉండడంతో, గాయాలైనప్పుడు రక్తం కారిపోకుండా పటిక కాపాడగలదు. ఇందులోని పొటాషియం, అల్యూమినియం, సల్ఫేట్ అనే రసాయన పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరిస్తాయి. ఇది జుట్టును శుభ్రపరచడంలో, శరీరంపై ముడుతలకు చికిత్స చేయడంలో, చెమటను నియంత్రించడంలో, చిగుళ్ల రక్తస్రావం నుండి ఉపశమనం పొందడంలో ఇంకా మూత్ర ఇన్ఫెక్షన్ల…
Neem Infused Water: వేప కలిపిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజాదరణ పొందింది. వేప దాని ఔషధ లక్షణాల కోసం శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతోంది. వేపను నీటిలో ఉంచినప్పుడు దానిలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, పోషకాలను విడుదల చేస్తుంది. ఇది ఒక శక్తివంతమైన ఆరోగ్య టానిక్ గా మారుతుంది. ఇకపోతే., వేప కలిపిన నీరు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అలాగే దానిని మీ దినచర్యలో చేర్చడాన్ని మీరు ఎందుకు పరిగణించాలో ఒకసారి చూద్దాం.…
Oral Health: బిజీ లైఫ్ స్టైల్ వల్ల నోటి ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. నోటి పరిశుభ్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే దంతాల అందాన్ని పాడుచేయడమే కాకుండా నోటి దుర్వాసన, చిగుళ్లు, పళ్లలో నొప్పి, పైయోరియా, కావిటీస్ వంటి సమస్యలు వస్తాయి.
Teeth: ప్రస్తుతం మనిషి జీవితం ఉరుకుల పరుగుల మయం అయిపోయింది. దీంతో చాలామంది బయటి ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారు. శీతల పానీయాలు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్ మొదలైనవి ప్రజలు ఎల్లప్పుడూ తీసుకుంటున్నారు.
World Oral Health Day : గుండె, చర్మం, రోగనిరోధక వ్యవస్థ, రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ముఖ్యమైనవి అని చాలా మంది నమ్ముతారు. కానీ నోటి సంరక్షణ నోటి ఆరోగ్యానికి పెద్దగా శ్రద్ధ చూపరు. నోటి శుభ్రతను పట్టించుకోకపోతే నోటి నుంచి దుర్వాసన, పంటి నొప్పి, చిగుళ్ల నుండి రక్తం ఇతర దంతాల సమస్యలు సంభవించవచ్చు.