Oral cancers: గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు సరదాగా అలవాటై.. వ్యసనంగా మారుతున్న నేపథ్యంలో వీటికి అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. పొగాకుతో తయారు చేస్తున్న గుట్కా, పాన్ మసాలా, ఖైనీల్లో ఉండే నికోటిన్ తోపాటు అనేక ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇకపోతే చాలామంది పడుకునే సమయంలో గుట్కాను దవడ భాగంలో పెట్టుకొని నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో…