Humanoid Robot Optimus: టెస్లా ఆదివారం తన హ్యూమనాయిడ్ రోబోట్ ఆప్టిమస్ కు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్(ట్విటర్) లో పోస్ట్ చేసింది. వెంటనే వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటికే పది మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. ఇందులో రోబోట్ ఆప్టిమస్ రకరకాల పనులు చేయడం మనం చూడవచ్చు. వీడియో మొదట్లో రోబోట్ తన ముందు వచ్చిన కొన్ని వస్తువ�