OPPO Reno 15 Series: ఒప్పో (OPPO) సంస్థ తన Reno 14 సిరీస్ విజయవంతం అయిన తర్వాత.. ఇప్పుడు ఆ సిరీస్ లోని అప్డేట్ వెర్షన్‌గా Reno 15 సిరీస్‌ను చైనా మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. ఈ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లాట్ AMOLED స్క్రీన్, ట్రిపుల్ రియర్ కెమెరాలు, మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉండనున్నాయి. OPPO Reno 15 మోడల్ స్టార్‌లైట్ బో (Starlight Bow), అరోరా బ్లూ (Aurora Blue),…