Oppo Reno 15: Oppo Reno 15 సిరీస్ చైనాలో తాజాగా విడుదలైంది. నవంబర్ 2025లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో ఒప్పో (Oppo) ఈ సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇందులో Reno 15 Pro, Reno 15 అనే రెండు మోడళ్లు ఉన్నాయి. వీటికి MediaTek Dimensity చిప్‌సెట్‌తో పాటు, గరిష్టంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్లతో విడుదలయ్యాయి. రెండు ఫోన్లలోనూ స్క్వేర్ మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ LED…