Oppo Reno 14 Pro 5G: ఒప్పో కంపెనీ తన మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ Reno 14 Pro 5Gను భారత్‌లో విడుదల చేసింది. దీంతోపాటు బేస్ వేరియంట్ అయిన Oppo Reno 14 5G కూడా మార్కెట్లోకి వచ్చేసింది. చైనా మార్కెట్ లో ఇదివరకే విడుదలైన ఈ మోడల్స్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. అబ్బురపరిచే స్పెసిఫికేషన్లు, పవర్ ఫుల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్…