Oppo Pad Air 5: టెక్ దిగ్గజం ఒప్పో (Oppo) తన Pad Air సిరీస్‌లో భాగంగా కొత్త టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ ఎయిర్ 5 (Oppo Pad Air 5)ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కొత్త టాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. డిసెంబర్ 31 నుంచి అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇది సాధారణ వేరియంట్లతో పాటు సాఫ్ట్ లైట్ (Soft Light) ఎడిషన్లలో కూడా లభించనుంది. ఈ టాబ్లెట్ Oppo అధికారిక…