Oppo Find X9, Oppo Find X9 Pro, Oppo Pad 5: ఒప్పో (Oppo) నేడు (అక్టోబర్ 16) కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లైన Oppo Find X9 సిరీస్, టాబ్లెట్ Oppo Pad 5 ను చైనాలో అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సిరీస్‌లో Oppo Find X9, Oppo Find X9 Pro అనే రెండు మోడళ్లు ఉండనున్నాయి. లాంచ్‌కు ముందు కంపెనీ కొత్త మొబైల్స్, టాబ్లెట్స్ గురించి పలు కీలక వివరాలు…