Oppo Reno 14F 5G Star Wars Edition: స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) సంస్థ తన కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ Oppo Reno 14F 5G Star Wars Editionను నవంబర్ 15న మెక్సికోలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎడిషన్ జూన్ 2025లో విడుదలైన Oppo Reno 14F 5G ఆధారంగా రూపొందించబడింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకమైన స్టార్ వార్స్ థీమ్ తో వస్తుంది. ఈ స్మార్ట్…