Oppo A6 GT, A6i: ఒప్పో (Oppo) కంపెనీ కొత్తగా Oppo A6 GT, Oppo A6i రెండు స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో లాంచ్ చేసింది. ఇటీవల ప్రకటించిన Oppo A6 Pro తో పాటు.. ఇవి Oppo A-సిరీస్‌లో కొత్తగా చేరాయి. Oppo A6 GT ప్రీమియం స్పెసిఫికేషన్లు అందించగా, Oppo A6i సాధారణ వినియోగదారులకు తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. Oppo A6 GT ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, భారీ బ్యాటరీతో ప్రీమియం వినియోగదారులకు.. Oppo A6i…
OPPO A5 Pro 5G: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు OPPO, భారత్‌లో తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ అయిన OPPO A5 Pro 5G ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ను దేశంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ఇది 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. అలాగే ఈ ఫోన్‌కి 360° ఆర్మర్ బాడీ కలిగి ఉంది. ఇది అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలదు.…