Oppo Find X9s: ఒప్పో సంస్థ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన ఫైండ్ X9 లైనప్‌ను భారత్‌లో మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా కొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9sను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తాజా లీక్స్ ద్వారా తెలుస్తుంది.