Oppo Find X9: Oppo Find X9 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో కొత్త రంగులో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ గత నెల మొదట్లో స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే అనే రెండు రంగులలో విడుదల అయింది. తాజాగా కంపెనీ వెల్వెట్ రెడ్ (Velvet Red) కలర్ వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనికి మద్దతుగా గరిష్టంగా 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వరకు లభిస్తుంది. Shiva Ashtakam:…
OPPO Find X9: ఒప్పో (OPPO) తాజాగా ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఫైండ్ X9’ (OPPO Find X9) స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్లలో అధికారికంగా లాంచ్ చేసింది. అంతకుముందు చైనాలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు గ్లోబల్ కస్టమర్ల కోసం అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన న్యూ-జెనరేషన్ కెమెరా సిస్టమ్, మంచి పనితీరు మరియు అధునాతన బ్యాటరీ టెక్నాలజీతో ఈ హ్యాండ్‌సెట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన…
OPPO Find X9 Pro, Find X9: ఒప్పో (Oppo) సంస్థ చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Find X9 Pro, Find X9 మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌లతో పనిచేస్తూ, Android 16 ఆధారంగా ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లంచ్ అయ్యాయి. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు ఫోన్లలోనూ 50MP Sony LYT 828…
Oppo Find X9: అతి త్వరలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X9 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. గత సంవత్సరం విడుదలైన Find X8 మోడల్‌కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే లీక్‌ల వివరాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా తాజా రిపోర్టులు ఈ ఫోన్ ప్రత్యేకతలపై స్పష్టతనిస్తున్నాయి. Find X9తో పాటు Find X9 Pro కూడా రానుండగా, Find X9 Ultra మోడల్‌ను 2026 ఆరంభంలో…