అత్యాధునిక కెమెరాలు, IP66 + IP68 + IP69 రేటింగ్స్, శక్తివంతమైన పనితీరు, IP69 రేటింగ్‌తో OPPO Find X9 Pro, Find X9 లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Find X9 Pro, Find X9: ఒప్పో (Oppo) సంస్థ చైనాలో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Find X9 Pro, Find X9 మోడళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌లతో పనిచేస్తూ, Android 16 ఆధారంగా ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లంచ్ అయ్యాయి. హాసెల్‌బ్లాడ్ (Hasselblad) భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఈ సిరీస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు ఫోన్లలోనూ 50MP Sony LYT 828 ప్రైమరీ సెన్సార్ ఉపయోగించారు. ప్రో మోడల్‌లో 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండగా, సాధారణ మోడల్‌లో 50MP టెలిఫోటో లెన్స్‌ను అందించారు. అలాగే ఈ సిరీస్ IP66, IP68, IP69 రేటింగ్స్‌ను కలిగి ఉండడంతో దుమ్ము, నీటి నిరోధకతలో అత్యుత్తమ రక్షణను అందిస్తుంది.
77th IPS Batch: 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్!
Also Read
- iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
- iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
- Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
- WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. Oppo Find X9 Proలో 6.78 అంగుళాల 1.5K LTPO డిస్‌ప్లే ఉండగా, Find X9లో 6.59 అంగుళాల 1.5K డిస్‌ప్లే వచ్చింది. ఈ రెండు డిస్‌ప్లేలు కూడా 120Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తాయి. HDR Vivid, Dolby Vision, HDR10+ సపోర్ట్‌తో పాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే (AOD) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా రెండు మొబైల్స్ లోను Dimensity 9500 చిప్‌సెట్, గరిష్టంగా 16GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ వేరియంట్లు లభిస్తాయి. అలాగే కొత్త ColorOS 16లో అనేక AI ఆధారిత ఫోటో, ప్రొడక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
Find X9లో 50MP సోనీ LYT-828 ప్రైమరీ సెన్సార్, 50MP సోనీ LYT-600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP Samsung JN5 అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇక Find X9 Pro మొబైల్ లో కూడా అదే ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నప్పటికీ.. ఇది 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (3x డిజిటల్ జూమ్‌తో)ను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా విషయంలో ఇందులో 50MP సెన్సార్‌తో వస్తుంది.
Australia: వన్డే ప్రపంచకప్‌లో ఎదురేలేదు.. అప్పుడే సెమీస్‌కి వచ్చేసారుగా!
Find X9 Proలో 7,500mAh బ్యాటరీ, Find X9లో 7,025mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్లు కూడా 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB టైపు-C పోర్టులు ఉన్నాయి. Oppo Find X9 ధరలు చైనాలో CNY 4,399 (రూ.54,300) నుంచి ప్రారంభమవుతాయి. అదేవిధంగా Oppo Find X9 Pro ధరలు CNY 5,299 (రూ.65,400) నుంచి మొదలవుతాయి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!