Oppo Find X8 Price: ఒప్పో ఫైండ్ X8 సిరీస్ విడుదల.. కెమెరా రాక్స్, రేట్ పీక్స్!
- ఒప్పో నుంచి రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు, 5910 ఎంఏహెచ్ బ్యాటరీ
- నాలుగు సెన్సర్ల కెమెరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. నాలుగు సెన్సర్ల కెమెరాలు, 5910 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రో మోడల్ వస్తోంది. ఈ ఫోన్ ధర లక్ష ఉండడం విశేషం.
ఒప్పో ఫైండ్ ఎక్స్8 స్మార్ట్‌ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,999గా ఉండగా.. 16జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. స్టార్ గ్రే, స్పేస్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో సింగిల్ వేరియంట్‌లో మాత్రమే వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.99,999గా కంపెనీ నిర్ణయించింది. పెరల్ వైట్, స్పేస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్, ప్లిప్‌కార్ట్‌తో అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి.
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ఒప్పో ఫైండ్ ఎక్స్8 ఫీచర్స్:
# 6.59 ఇంచెస్ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే
# 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు
# 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్
# ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15
# ఐపీ68/ఐపీ69 రేటింగ్
# 50 ఎంపీ సోనీ ఎల్‌టీవై-700 ప్రధాన సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్
# 5,630 ఎంఏహెచ్ బ్యాటరీ (80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ ఎయిర్‌వూక్ ఛార్జింగ్)
Also Read: IND vs AUS: పెర్త్ టెస్ట్.. రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు!
#ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఫీచర్స్:
# 6.78 ఇంచెస్ ఎల్‌టీపీఓ అమోలెడ్ డిస్‌ప్లే
# 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు
# 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
# మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్
# ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15
# ఐపీ68/ఐపీ69 రేటింగ్
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 ప్రధాన సెన్సర్, 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 50 ఎంపీ పెరిస్కోపిక్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 ఎంపీ 6 ఎక్స్‌జూమ్ సెన్సర్
# 5,910 ఎంఏహెచ్ బ్యాటరీ (80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 50 వాట్స్ ఎయిర్‌వూక్ ఛార్జింగ్)
తాజావార్తలు
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..