OPPO Diwali 2024 Offers: ఒప్పో ఫోన్లపై భారీ ఆఫర్స్.. 10 లక్షలు కూడా గెలుచుకోవచ్చు!
- దీపావళి నేపథ్యంలో ఒప్పో గ్రాండ్ సేల్
- స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్స్
- 10 లక్షలు గెలుచుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO Offers for Diwali 2024: దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ మరోసారి గ్రాండ్ సేల్‌తో ముందుకువచ్చింది. ‘పే జీరో, వర్రీ జీరో, విన్ రూ.10 లక్షలు’ పేరిట దీపావళి 2024 సేల్‌ను ఒప్పో ఇండియా భారత్‌లో తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఒప్పో రెనో 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డీల్‌లను అందిస్తుంది. వీటిపై 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది.
ఈ సేల్‌లో ఎంపిక చేసిన వాటి కొనుగోళ్లపై క్యాష్ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్లను కంపెనీ అందించనుంది. నో కాస్ట్ ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీ, ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. కోటక్ బ్యాంక్, టీవీఎస్ ఫైనాన్స్, హెచ్‌డీబీ ఫైనాన్స్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ యూజర్లకు 6 నుంచి 9 నెలల పాటు జీరో ప్రాససింగ్ ఫీ.. ఏడాది పాటు జీరో డౌన్ పేమెంట్ సదుపాయం అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్, ఆర్‌బీఎల్, డీబీఎస్, ఫెడరల్ బ్యాంక్ యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
Also Read: Rohit Sharma: అభిమాని కోసం కారు ఆపిన రోహిత్.. వీడియో వైరల్!
ఒప్పో రెనో 11 సిరీస్, ఒప్పో ఎఫ్25 ప్రో, ఒప్పో ఎఫ్27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. నవంబర్ 5లోపు కొనుగోలు చేసే వారికి ఒప్పో ఫైండ్ ఎ3 ఫ్లిప్, ఒప్పో ఎక్నో బడ్స్2, ఒప్పో ప్యాడ్, లక్ష రూపాయలు గెలుచుకొనే ఛాన్స్ ఉంది. ఒప్పో రిటైల్ స్టోర్, ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వారు ఈ ప్రయోజనాలు పొందొచ్చని ఒప్పో ఇండియా పేర్కొంది.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!