Home
Operation Epic Fury
Operation Epic Fury News
-
US-Iran Conflict: ‘తెలివి ఉంటే దాడి చేయరు’.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్!
US-Iran Conflict: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఘాటుగానే స్పందించింది. తమపై మళ్లీ యుద్ధం లేదా సైనిక దాడికి దిగితే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి గుండా నౌకాయానం మునుపటిలా ఉండబోదని స్పష్టం చేశారు. 40 రోజుల యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో పరిణామాలు మారాయని గుర్తుచేశారు. హార్ముజ్ దశాబ్ధాలుగా అంతర్జాతీయ… -
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, యూఎస్-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు యుద్ధంలో ఎంత నష్టం సంభవించిందో అమెరికా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. యుద్ధంలో… -
US-IRAN WAR: ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
US-IRAN WAR: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి ఏర్పడింది. వచ్చే వారం ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ భారీ దాడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాడికి సంబంధించిన టార్గెట్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎన్ఎన్తో పాటు న్యూయార్క్ టైమ్స్ నివేదించాయి. శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో మళ్లీ ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ని తీవ్రతరం చేసేందుకు యూఎస్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత ఈ వార్తలు గుప్పుమన్నాయి. ఇరాన్… -
Israel: భారీ దాడులకు సిద్ధమైన ఇజ్రాయిల్.. ట్రైన్ నెట్వర్క్ టార్గెట్‌గా అటాక్స్..
Israel: ఇజ్రాయిల్ ఇరాన్‌ను హెచ్చరించింది. ట్రంప్ హర్మోజ్ తిరిగి ఓపెన్ చేయాలని విధించిన డెడ్‌లైన్‌కు కొన్ని గంటల ముందు తాజా హెచ్చరికలు వచ్చాయి. సంఘర్షణ మధ్య రానున్న 12 గంటల వరకు ఇరాన్ ప్రజలు రైళ్లలో ప్రయాణించడం మానుకోవాలని ఇజ్రాయిల్ చెప్పింది. -
Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..
Iran: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో పూర్తవుతోంది. మరోసారి గడువు పెంచేది లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో అమెరికా, ఇరాన్ విషయంలో ఏం చేస్తుందని ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇరాన్ డీల్ చేసుకోకపోతే తీవ్రమైన దాడులు చేస్తామని, బ్రిడ్జ్‌లు, విద్యుత్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా దాడుల కోసం సిద్ధమవుతోంది. ఇరాన్ కీలక విద్యుత్ కేంద్రాల వద్ద ‘‘మానవ… -
Donald Trump: మనలోనే ‘‘గూఢచారి’’ ఉన్నాడు.. మీడియాకు ట్రంప్ వార్నింగ్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్ యుద్ధం గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో అమెరికన్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ గురించి రహస్య సమాచారం లీక్ కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్ వెనక అమెరికా ప్రభుత్వంలోనే గూఢచారి ఉన్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
Donald Trump: ఇరాన్ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..
Donald Trump: ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధం తీవ్రమయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం తలుచుకుంటే ఇరాన్‌ను ఒక్క రాత్రిలో నాశనం చేయగలనదని అన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఒక్కరాత్రిలో దేశం మొత్తం నాశనమైపోవచ్చు, ఆ రాత్రి రేపే కావచ్చు అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌తో కూలిపోయిన ఎఫ్ -15 ఫైటర్… -
US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..
US-Iran ceasefire: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయింది. తాత్కాలిక కాల్పుల విరమణకు టెహ్రాన్ సుముఖంగా లేదని, దానికి బదులుగా "యుద్ధానికి శాశ్వత ముగింపు" అవసరాన్ని ఇరాన్ నొక్కి చెప్పింది. -
Donald Trump: ఇదెక్కడి విడ్డూరం సామీ.. 20 నిమిషాల్లో 40 సార్లు ‘నేనే తోపు’ అని చెప్పుకున్న ట్రంప్!
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో సంచలనానికి తెరలేపారు. ఒకవైపు ఇరాన్‌తో యుద్ధం ముదురుతున్న వేళ, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. యుద్ధ వ్యూహాల కంటే తన స్వడబ్బాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కేవలం 20 నిమిషాల ప్రసంగంలో ఏకంగా 40 సార్లు ‘నేను, నా’ అంటూ తనను తాను పొగుడుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. READ ALSO: US Army Chief Fired: యుద్ధం మధ్యలో ఆర్మీ చీఫ్‌కు షాకిచ్చిన… -
Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం
యుద్ధంలో ఇరాన్‌ను అన్ని విధాలుగా దెబ్బతీశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో యుద్ధంపై జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!