Home
Operation Epic Fury
Operation Epic Fury News
-
Donald Trump Dual Policy: ట్రంప్ ద్వంద్వ వైఖరి… ఓవైపు చర్చలు.. మరోవైపు సైనికుల మోహరింపు..!
Donald Trump Dual Policy: ఇరాన్‌తో యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విదేశాంగ విధానంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే, మరోవైపు మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచే చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు… -
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!
US-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో జరుగుతున్న పోరులో అగ్రరాజ్యం అమెరికా ఊహించని నష్టాలను చవిచూస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం చావుదెబ్బ తిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 యుద్ధ గమనంలో ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు చెందిన 16 విమానాలు కూలిపోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇందులో అత్యాధునిక డ్రోన్లతో పాటు కీలకమైన యుద్ధ విమానాలు కూడా ఉండటం గమనార్హం. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్..… -
Pete Hegseth: US రక్షణ మంత్రి ‘నో మెర్సీ’ వార్నింగ్.. ఇరాన్‌పై ఇవాళ అత్యంత భీకర దాడులు
ఇరాన్‌కు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ భీకర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై ఇవాళ (మార్చి 19, 2026) అత్యంత భీకర దాడులు (most intense strikes) జరుగుతాయని పెంటగాన్ బ్రీఫింగ్‌లో ప్రకటించారు. ఇది US-ఇజ్రాయెల్ జంట దాడుల భాగంగా Operation Epic Furyలో భాగం. ఇరాన్ మిలిటరీ, ఎనర్జీ సదుపాయాలపై భారీ ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగుతున్నాయి. Also Read:CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్… -
Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35Bలను తెస్తున్న అమెరికా..
Iran War: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే నిర్వహించిన అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన శక్తివంతమైన యుద్ధనౌక USS త్రిపోలిని రంగంలోకి దించింది. దీనికి తోడు 2500 మంది మెరైన్ కమాండోలను, F-35B స్టెల్త్ ఫైటర్ జెట్ల ఇరాన్ వైపు పంపిస్తోంది. USS ట్రిపోలీ ప్రత్యేకతలు ఇవే: USS ట్రిపోలీ (LHA-7) ఒక పెద్ద ఉభయచర… -
Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..
Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అత్యంత సురక్షితమైన ప్రాంతంగా పరిగణించబడే 'గ్రీన్ జోన్'లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై పెద్ద దాడి జరిగింది. -
US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..
US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు, కొత్తగా ఎన్నికైన మోజ్తబాను టార్గెట్ చేస్తున్నారు. మోజ్తబాతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఇతర సీనియర్ అధికారులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. -
Iran War: ముంచుకొస్తున్న ‘‘మూడో ప్రపంచ యుద్ధం’’.. నాటో దేశాలపై ఇరాన్ దాడి.
Iran War: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం, ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా.? అంటే అందుకు ఔననే సమాధానాలే వస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం అమెరికా,ఇజ్రాయిల్, ఇరాన్ మధ్యే ఉండకుండా మిడిల్ ఈస్ట్‌లోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. -
Mohammad Ali Jafari: అమెరికా-ఇజ్రాయిల్‌లను వణికిస్తున్న అలీ జాఫారీ ఎవరు.? ఈయన ప్రత్యేకత ఏమిటి.?
Mohammad Ali Jafari: అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్‌పై విరుచుకుపడుతున్నాయి. ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ ప్రారంభమైన తొలిరోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వం దృఢంగానే ఉంది. ఈ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. -
Iran War: ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Iran War: ఇరాన్ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంటే, ఇరాన్ గల్ఫ్ దేశాలపై తన ప్రతీకారం తీర్చుకుంటోంది. మరోవైపు.. ఇరాన్, యూఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’అని ట్రంప్ G7 దేశాల నాయకులతో అన్నారు. ట్రంప్ తన ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’పై గొప్పలు చెప్పుకున్నారు. ఇరాన్ రూపంలో ప్రపంచానికి పట్టిన క్యాన్సర్‌ను వదిలిస్తాన్నామని మిత్రదేశాలతో ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని త్వరగా ముగించి, హార్ముజ్ జలసంధిని సురక్షితంగా… -
F-15 Shot Down: యూఎస్ F-15 యుద్ధవిమానాలు ఎలా కుప్పకూలాయో తెలిసింది.
F-15 Shot Down: యూఎస్, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు, ఇరాన్ ప్రతీకార దాడుల్ని కూడా పెంచింది. గల్ఫ్ దేశాలైన యూఏఈ, బహ్రైయిన్, కువైట్, ఖతార్, సౌదీలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!