US-IRAN WAR: ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న యూఎస్, ఇజ్రాయిల్..
- ఇప్పటికే లక్ష్యాల జాబితా సిద్ధం చేసినట్లు నివేదికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-IRAN WAR: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ముదిరే పరిస్థితి ఏర్పడింది. వచ్చే వారం ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయిల్ భారీ దాడి చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాడికి సంబంధించిన టార్గెట్స్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని సీఎన్ఎన్తో పాటు న్యూయార్క్ టైమ్స్ నివేదించాయి. శాంతి చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో మళ్లీ ‘‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’’ని తీవ్రతరం చేసేందుకు యూఎస్ సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగిసిన తర్వాత ఈ వార్తలు గుప్పుమన్నాయి.
ఇరాన్ కీలక లక్ష్యాల జాబితాను యూఎస్, అమెరికా సంయుక్తంగా రూపొందించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇజ్రాయిల్ సైన్యం, యూఎస్ సెంట్రల్ కమాండ్(CENTCOM) అత్యవసర సమావేశాలు నిర్వహించాయి. వచ్చే వారం నాటికి దాడిని ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న విధించిన కాల్పుల విరమణ ప్రకటించబడింది. అయితే, రెండు దేశాల మధ్య మాత్రం శాంతి ఒప్పందం కుదరలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి భారీ దాడి చేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
మరోవైపు, యుద్ధం తిరిగి ప్రారంభించాలని అమెరికాపై ఇజ్రాయిల్ ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్లో మిగిలి ఉన్న అణు కర్మాగారాలు, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నాశనం చేయాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. ఇదే కాకండా అమెరికాలో మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ఈ యుద్ధంలో విజయం సాధించాలని అమెరికన్లకు చెప్పాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి దాడికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!