AI కంపెనీ OpenAI తన కొత్త సబ్‌స్క్రిప్షన్ టైర్ “ChatGPT Go”ని భారత్ లో ఒక సంవత్సరం పాటు పరిమిత సమయం వరకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 4న ప్రారంభమయ్యే ప్రమోషనల్ టైమ్ లో సైన్ అప్ చేసుకునే భారతీయ వినియోగదారులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ చొరవ OpenAI మొట్టమొదటి భారతీయ ఈవెంట్ “DevDay Exchange”తో సమానంగా ఉందని కంపెనీ చెబుతోంది. Also Read:SamanthaRuthPrabhu : శారీలో ఫ్యాన్స్ ను గిలిగింతలు…
ChatGPT Go: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం OpenAI భారత్‌లో కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ChatGPT Goను ప్రకటించింది. ఇది ప్రస్తుతం ఉన్న ChatGPT Plusకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చింది. దీని మొదటగా భారత మార్కెట్‌లో లాంచ్ చేయగా.. అతి త్వరలో ఇతర దేశాలకు కూడా విస్తరించనుంది. OpenAI ప్రకారం.. ChatGPT Go సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు ఎక్కువ మెసేజ్ లిమిట్స్, పెద్ద ఫైల్ అప్‌లోడ్స్, విస్తృతమైన ఇమేజ్ జనరేషన్, అడ్వాన్స్‌డ్ డేటా అనలిటిక్స్, ఇంకా ఎక్కువ…