ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. అయితే ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు రేపు ముగియనున్న నేపథ్యంలో గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో, వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేక పోయిన విద్యార్థులు పొడగించిన గడువు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) టెన్త్ మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లోకి ప్రత్యేక ప్రవేశాల కోసం చివరి తేదీని జనవరి 24 నుండి 31 వరకు పొడిగించింది. ప్రజా ప్రతినిధులు,…
తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించాల్సిన టెన్త్, ఇంటర్ పరీక్షలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు.. షెడ్యూల్ ప్రకారం జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. పరీక్షలపై నివేదిక పంపించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది ప్రభుత్వం.. రెగ్యులర్ టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఓపెన్ స్కూల్స్ సొసైటీ పరీక్షలు రద్దు చేయాలని రిపోర్ట్ ఇచ్చారు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. అయితే, దీనిపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.. గతేడాది కూడా రద్దు…