మునుగోడు ఉప ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ అనే చెప్పాలి. పోటీపోటీగా ప్రచారంలో పార్టీనేతలు దూసుకుపోతున్నారు. ఒకరినొకరు విమర్శనాస్త్రాలు వేస్తూ పార్టీకోసం ప్రచారం చేస్తున్నారు. మనుగోడు ప్రచారంలో భాగంగా.. మంత్రి సత్యవతి రాథోడ్ బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పై విమర్శలు గుప్పించారు.