Home
Online Safety
Online Safety News
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
Diwali Bonus ₹8,000 WhatsApp Message Fake: దీపావళి పండగ వస్తోందంటే చాలు, కొత్త బట్టలు, షాపింగ్ అంటూ అందరిలోనూ జోష్ ఉంటుంది. ఇదే సమయంలో వాట్సాప్లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీపావళి బోనస్ కింద రూ. 8,000 ఇస్తున్నారంటూ అందులో చెబుతున్నారు. మీ వాట్సాప్కూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావడం ఖాయం. ప్రధాని తరఫున దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ… -
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
ఏఐ చాట్బాట్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈమెయిల్స్ రాయడం నుంచి క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకోవడం వరకు, ప్రయాణ ప్రణాళికలు రూపొందించడం నుంచి రోజువారీ పనుల్లో సాయం పొందడం వరకు ఎన్నో అవసరాలకు వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐతో మాట్లాడేటప్పుడు మన వ్యక్తిగత సమాచారాన్ని ఎంతవరకు పంచుకుంటున్నామనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మనకు సాధారణమైన ప్రశ్నగా అనిపించినా, అందులో పాస్వర్డ్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, గుర్తింపు పత్రాల సమాచారం వంటి కీలక అంశాలు ఉండొచ్చు. ఇలాంటి… -
WhatsApp Scam Alert: వాట్సాప్లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
హైదరాబాద్లో సైబర్ మోసాలపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. బ్యాంకు లావాదేవీల పేరుతో వాట్సాప్లో సందేశాలు పంపుతూ ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఓటీపీలు అడగకుండా, అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయించకుండానే కేవలం మెసేజ్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారనే ప్రచారం కలకలం రేపుతోంది. అయితే వాట్సాప్లో ‘ఎస్’ లేదా ‘నో’ అని రిప్లై ఇచ్చినంత మాత్రాన బ్యాంకు ఖాతా ఖాళీ అవుతుందనే వాదనకు సంబంధించి అధికారిక నిర్ధారణ అవసరం. బ్యాంకు పేరుతో నకిలీ సందేశాలు సైబర్ నేరగాళ్లు… -
LPG eKYC: ఎల్పీజీ కేవైసీ అప్డేట్ మెసేజ్ వచ్చిందా..? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి..
మీ మొబైల్కు ‘మీ LPG కనెక్షన్ నిలిపివేయబడుతుంది’, ‘వెంటనే KYC అప్డేట్ చేయండి లేదా గ్యాస్ సబ్సిడీ ఆపివేయబడింది అని సందేశం వస్తే.. దానిని పరిశీలించకుండా గుడ్డిగా నమ్మడం చాలా ప్రమాదకరం. దేశవ్యాప్తంగా LPG సేవలకు సంబంధించి ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ICICI బ్యాంక్ తన వినియోగదారులకు ఒక ప్రత్యేక హెచ్చరికను జారీ చేసింది. సైబర్ నేరగాళ్ళు గ్యాస్ కనెక్షన్, LPG సబ్సిడీ, KYC అప్డేట్ వంటి అత్యవసర సేవల పేరుతో భయాందోళనలు… -
UP: ఇన్స్టా రీల్స్ ఎఫెక్ట్.. 14 ఏళ్ల మైనర్ బాలుడితో 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి ప్రేమాయణం.. కట్చేస్తే..
UP: ఇన్స్టాగ్రామ్ రీల్స్.. చాలా మందికి కాలక్షేపంగా మారింది. కానీ, అదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూపీలో ఒక విచిత్రమైన ఉదంతానికి దారితీశాయి. లైక్లు కొట్టుకోవడంతో మొదలైన పరిచయం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. 40 ఏళ్ల నలుగురు పిల్లల తల్లి, ఓ 14 ఏళ్ల మైనర్ బాలుడి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మహారాజ్గంజ్ జిల్లాలోని నౌతన్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..… -
Google Search యూజర్లు అలర్ట్..! సెర్చ్ ఇంజిన్ లో పొంచి ఉన్న ముప్పు.. సేఫ్గా ఉండండి ఇలా.!
Google Search Alert : మనం ఏదైనా సమాచారం కోసం వెంటనే గూగుల్ను ఆశ్రయిస్తాం. కానీ, మీరు వెతికే ఫలితాల్లో (Search Results) అన్నీ నిజమైనవే ఉంటాయని నమ్మకండి. సైబర్ నేరగాళ్లు ‘బ్లాక్ హ్యాట్ SEO’ (Black Hat SEO) అనే ప్రమాదకరమైన టెక్నిక్ను ఉపయోగించి, గూగుల్ అల్గారిథమ్లను మోసం చేస్తున్నారు. ఈ కొత్త రకం సైబర్ దాడి గురించి ప్రతి ఇంటర్నెట్ యూజర్ తప్పక తెలుసుకోవాలి. ఏమిటీ బ్లాక్ హ్యాట్ SEO? హ్యాకర్లు మిమ్మల్ని ఎలా… -
CP CV Sajjanar : డీప్ఫేక్ల యుగంలో ‘సేఫ్ వర్డ్’ మీ భద్రతకు కవచం
CP CV Sajjanar : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు మన జీవితంలోని ప్రతి కోణానికీ చేరింది. కానీ ఈ టెక్నాలజీ ఎంత శక్తివంతమైందో, అంతే ప్రమాదకరంగా కూడా మారుతోంది. ముఖ్యంగా డీప్ఫేక్ (Deepfake) టెక్నాలజీ ద్వారా మన ముఖం, మన గొంతును కూడా కచ్చితంగా నకిలీగా సృష్టించడం సాధ్యమైంది. ఇప్పుడు ఎవరికైనా మీ వీడియో లేదా వాయిస్ను వాడి, మీరు మాట్లాడుతున్నట్టుగా నకిలీ సందేశాలు పంపడం, వీడియోలు తయారు చేయడం లేదా కాల్స్ చేయడం సాధ్యమవుతోంది.… -
VC Sajjanar : వీసీ సజ్జనార్ సూపర్ షాట్.. దెబ్బకు వీడియోలు తొలగించిన యూట్యూబర్లు
VC Sajjanar : రోజురోజుకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు ప్రజల్లో పాపులారిటీ సాధించేందుకు వేదికగా మారాయి. అయితే, కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా క్రియేటర్లు ఈ అవకాశాన్ని అశ్లీల కంటెంట్ ప్రసారం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాస్ వార్నింగ్ ఇవ్వడంతో యూట్యూబ్ ఛానెళ్లు, ఇన్స్టాగ్రాం రీల్స్లో క్రమంగా వీడియోలను తొలగించాయి. Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు వీసీ సజ్జనార్ ఇటీవల సోషల్… -
Cyber Scams: పండుగల పేరుతో చెలరేగుతున్న సైబర్ నేరగాళ్లు.. జాగ్రత్త సుమీ
Cyber Scams: ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త ఆఫర్లు, ప్రభుత్వ పథకాలు, పండుగలు, ఉచిత రీఛార్జ్ల పేరుతో ప్రజలకు ఇ-మెయిల్, మెసేజ్ల రూపంలో లింక్స్ను పంపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అలా వారి పంపించిన వాటిని ఓపెన్ చేసిన కొందరికి వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సైబర్ క్రైం పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్లకు స్పందించవద్దని హెచ్చరిస్తున్న.. ఏదో రకంగా అమాయక… -
PROTECT: సైబర్ నేరాల నివారణ కోసం ప్రాజెక్ట్ ప్రొటెక్ట్ ప్రారంభం
సైబర్ నేరాల నివారణ కోసం సైబరాబాద్ పోలీసులు P.R.O.T.E.C.T పేరుతో సరికొత్త ప్రాజెక్ట్ను తీసుకొచ్చారు. సైబరాబాద్ పోలీస్ రూపొందించిన P.R.O.T.E.C.T(ప్రొటెక్ట్) అనే ప్రాజెక్ట్ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్లు లాంచనంగా ప్రారంభించారు. ఆన్లైన్ డిజిటల్ ప్రపంచంలో పౌరులకు అవగాహన కల్పించడం, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పని చేయనుంది.
తాజావార్తలు
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
-
Qatar-Turkey Defence Agreement: గల్ఫ్లో ఉద్రిక్తతల వేళ.. ఖతార్, టర్కి సంచలన రక్షణ ఒప్పందం!
-
Hyderabad: “ఇద్దరు తండ్రుల కన్నీటి గాథ”.. ఒకరి కూతురి స్కూల్ ఫీజు డబ్బులు.. మరొకరి కూతురి మందుల కోసం దొంగతనం
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!