హైదరాబాద్ లో జరిగిన వేలంలో ఒక కారు యజమాని తన వాహనం కోసం ‘9999’ యొక్క ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి రూ. 25.5 లక్షలు చెల్లించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు ఈ రోజు తెలిపారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్ మాట్లాడుతూ., ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఆన్లైన్ వేలంలో.. ‘9999’ అత్యధిక బిడ్ మొత్తానికి అమ్ముడబోయింది. ఇందులో కారు యజమాని తన హై-ఎండ్ వాహనం కోసం TG…