Inflation : ఎండ వేడిమి నుంచి ప్రజలకు వర్షం ఉపశమనం లభించగా, మరోవైపు వారి జేబులపై భారం పెరిగింది. నిజానికి భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజానీకానికి మరోసారి ద్రవ్యోల్బణం షాక్ తగిలింది.
Onion Export: పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై శనివారం ఆంక్షలు విధించింది. సరఫరా, ధరలపై ఒత్తిడి మధ్య కూరగాయల విదేశీ ఎగుమతులపై కనిష్ట ధరను నిర్ణయించింది. కనిష్ట ఎగుమతి ధర(MEP) టన్నుకు 800 డాలర్లగా అక్టోబర్ 29 నుంచి అమలులోకి వస్తుందని,