OnePlus Watch 2 Price and Offers: వన్‌ప్లస్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘వన్‌ప్లస్ వాచ్ 2’ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ అయింది. భారత్‌లో మార్చి 4 నుంచి వన్‌ప్లస్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ వాచ్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. వన్‌ప్లస్ వాచ్ 2 ధర రూ.24,999గా నిర్ణయించారు. డిస్కౌంట్లు, బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.22,999కే అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ రెండు…