పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్‌లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే…
OnePlus Pad 3: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తాజాగా తన కొత్త టాబ్లెట్ OnePlus Pad 3 ను రెండు నెలల ముందు OnePlus 13s సిరీస్‌తో పాటు భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. అయితే అప్పుడు సేల్ తేదీని వెల్లడించలేదు. తాజాగా కంపెనీ అధికారికంగా ఈ టాబ్లెట్ సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు మొదలవుతాయని ప్రకటించింది. దీనిని వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక ధర…
OnePlus – Bhagwati: ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) సంస్థ భారతీయ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ‘భగవతి ప్రొడక్ట్స్ లిమిటెడ్’ (BPL) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వన్‌ప్లస్ టాబ్లెట్లు ఇకపై భారతదేశంలోనే అసెంబుల్ చేయబడతాయి. భగవతి ప్రొడక్ట్స్ గ్రేటర్ నోయిడాలోని ఫ్యాక్టరీలో ఈ వన్‌ప్లస్ టాబ్లెట్ల ఉత్పత్తిని చేపట్టనుంది. ఈ ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో వన్ ప్లస్ ప్యాడ్ 3, వన్ ప్లస్ ప్యాడ్ లైట్ మోడళ్లను తయారు చేయనున్నారు.…
OnePlus Pad 3 Launch: వన్‌ప్లస్ కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ అయిన వన్‌ప్లస్ ప్యాడ్ 3 ను అధికారికంగా లాంచ్ చేసింది. అబ్బుర పరిచే స్పెసిఫికేషన్లు, మెరుగైన ఆడియో అనుభవం, ఇంకా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇది మార్కెట్లోకి వచ్చింది. మరి ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3 పృథి వివరాలను చూసేద్దామా.. Read Also: Gautam Gambhir: “రోడ్‌షోలు అవసరమా..?” బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ రియాక్షన్ ఇదే..!…