Motorola Edge 60 Fusion vs OnePlus Nord CE 5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు అయిన వన్‌ప్లస్, మోటరోలా తమ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో నూతన మోడళ్లను విడుదల చేశాయి. వాటిలో వన్‌ప్లస్ నార్డ్ CE5, మోటోరోలా ఎడ్జ్ 60 ఫుజన్ భారత మార్కెట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇవి రెండూ అత్యాధునిక ఫీచర్లతో, మంచి పనితీరుతో వినియోగదారుల ఆసక్తిని రేపుతున్నాయి. అయితే, మీ అవసరాలకు అనుగుణంగా ఏ ఫోన్ మంచి ఎంపిక అవుతుందో…
OnePlus Nord: వన్ ప్లస్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయడానికి జూలై 8న భారతదేశంతో పాటు ఇతర దేశాల గ్లోబల్ మార్కెట్ల కోసం సమ్మర్ లాంచ్ ఈవెంట్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో OnePlus Nord 5, OnePlus Nord CE 5, OnePlus Buds 4 లాంచ్ చేయనున్నారు. మరి కొత్తగా విడుదలకానున్న ఈ మొబైల్స్, ఇయర్‌బడ్స్ వివరాలను చూసేద్దామా.. OnePlus Nord 5: ఇది Nord సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ లెవల్ ఎంట్రీ మొబైల్.…