ఐఫోన్ తో సమానంగా ఫీచర్స్ ను కలిగి ఉన్న ఫోన్ వన్ ప్లస్.. ఈ ప్రముఖ సంస్థ ఇప్పుడు మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుంది.. మార్కెట్ లోకి రాకముందే ఆ ఫోన్ ఫీచర్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.. ఆ ఫోన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నార్డ్ సిరీస్ ను పరిచయం చేసింది. తక్కువ ధరలతో వస్తున్న ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో సక్సెస్ అయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్, సెకండ్ జనరేషన్ ఫోన్లు రిలీజ్…
OnePlus Nord 3 Image Leake: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ సంస్థ నిత్యం సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల విడుదల చేసింది. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G)ని భారతీయ మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఇక ఈ ఏడాది వన్‌ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా…