OnePlus 15R Ace Edition: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ నుండి త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్ 15R (OnePlus 15R) స్మార్ట్‌ఫోన్ కోసం ఒక ప్రత్యేకమైన వేరియంట్‌ను అధికారికంగా తెలిపింది. ఈ కొత్త వేరియంట్‌కు వన్‌ప్లస్ 15R ఏస్ ఎడిషన్ (OnePlus 15R Ace Edition) అని పేరు పెట్టి.. “ఎలక్ట్రిక్ వైలెట్” అనే సరికొత్త రంగులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటికే ప్రకటించిన చార్‌కోల్ బ్లాక్ (Charcoal Black), మింట్ గ్రీన్ (Mint Green)…