స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి త్వరలోనే అతి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్ రానుంది. చైనాకు చెందిన వన్‌ప్లస్ అంటే ఒకప్పుడు కేవలం ప్రీమియం ఫోన్‌లు మాత్రమే గుర్తొచ్చేవి. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కనీసం రూ. 50 వేలు పెడితేనే వస్తుందనే ఆలోచన ఉండేది. కానీ ఇటీవల వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్‌లను లాంచ్ చే�