Court Movie : నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వచ్చిన కోర్టు మూవీ సంచలనాలు క్రియేట్ చేసింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి భారీ లాభాలతో దూసుకుపోతోంది. కొత్త సినిమాలు వచ్చినా కోర్టు మూవీకి కలెక్షన్లు తగ్గలేదు. అయితే ఈ సినిమా తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా మిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు…