కెరీర్ పరంగా మంచి ఫామ్‌లో ఉన్నాడు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయి చెప్పక్కర్లేదు. ఆయన ప్రస్తుతం.. ‘ది రాజా సాబ్’, ‘ఓజీ’, ‘అఖండ 2’, ‘శబ్దం’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు పని చేస్తున్నారు. ఇంకా పలు ప్రాజె�