ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అంటే చాలా కష్టం. కానీ ఇలా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి మంచి ఫేమ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు అందులో తమన్నా ఒకరు. హీరోయిన్‌గా 20 యేళ్లు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. నార్త్ హీరోయిన్ అయిన తమన్నా, సౌత్ కథానాయికగా దక్షిణాది తో పాటు, ఉత్తరాది ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. కెరీర్ బిగినింగ్ లోనే టాలీవుడ్…