Home
Omicron
Omicron News
-
ఒమిక్రాన్.. పరేషాన్.. మనమేం చేయాలి?
భారత్‌లో ఒమిక్రాన్ కలకలం. ఇండియాలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్థారించారు. ప్రపంచ దేశాల గుండెల్లో ఒమిక్రాన్ గుబులు పుట్టిస్తోంది. దాదాపు రెండేళ్లుగా వైరస్‌తో సతమతమవుతున్న ప్రజలు.. ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తుందన్న వార్తలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిజంగా కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అంత ప్రమాదకరమా? 26 నవంబర్ 2021న, వైరస్ ఎవల్యూషన్‌పై డబ్ల్యూఎచ్ఓ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG-VE) దక్షిణ ఆఫ్రికా లో ఒమిక్రాన్ B.1.1.529… -
29 దేశాల్లో ఒమిక్రాన్… ఇప్పటి వరకు ఎన్ని కేసులంటే…
కరోనా ప్రపంచాన్ని నిద్రపోనివ్వకుండా చేస్తే, ఒమిక్రాన్ అంతకు మించి కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే 29 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది. నిన్న యూఎస్‌లో ఒక కేసు నమోదవ్వగా, ఈరోజు ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు 379 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు… -
తెలంగాణలో మళ్లీ కఠిన ఆంక్షలు.. మాస్క్ లేకుంటే వెయ్యి జరిమానా
కరోనా మహమ్మారి కేసులు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గిపోలేదు.. మళ్లీ పెరుగుతున్నాయి.. దానికి తోడు ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది.. తన దేశానికి కూడా ఒమిక్రాన్ ముప్పు తప్పేలా లేదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.. మళ్లీ కఠిన ఆంక్షలకు పూనుకుంటుంది. తెలంగాణలో మాస్క్ తప్పనిసరి చేసింది.. మాస్కు లేకుంటే రూ. వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది.. ఈ విషయాన్ని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.. Read… -
రేపో మాపో మన దేశానికీ ఒమిక్రాన్..! తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వార్నింగ్..
కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లుగా ఎటాక్ చేస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది… తెలంగాణ రాష్ట్రంలోనూ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కేసులు భారీగా వెలుగు చూశాయి.. అయితే, ఒమిక్రాన్ ముప్పు త్వరలోనే వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. కొత్త వేరియంట్‌పై మరోసారి స్పందించిన ఆయన.. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఇక, 325 మంది విదేశీ ప్రయాణికులకు పరీక్షలు… -
అక్కడ బయటపడుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ కేసులే…
కరోనా సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ భయాందోళనలు కలిగేలా చేస్తే, డెల్టా నుంచి బయటపడుతున్న సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. డెల్టా కంటే ఒమిక్రాన్ 6 రెట్లు ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఒమిక్రాన్‌ను మొదట సౌతాఫ్రికాలో గుర్తించారు. ఆ తరువాత ఆ వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఇప్పుడు సౌతాఫ్రికాలో బయటపడుతున్న కొత్త కేసుల్లో ఎక్కువ భాగం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా జోహెన్స్‌బర్గ్‌లో నమోదవుతున్న కోత్త… -
విమాన సర్వీసులపై ఒమిక్రాన్ ఎఫెక్ట్: నిషేధం కొనసాగింపు…
డెల్టా నుంచి బయటపడ్డాం అనుకునేలోగా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. డెల్టా కంటే 6 రెట్లు ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించడంతో ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. కట్టడి చేసేందుకు నిబంధనలు, ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పూర్తిగా ఎత్తివేయాలని భారత ప్రభుత్వం ముందుగా నిర్ణయం తీసుకుంది. Read: 12 దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్… అప్రమత్తమైన ఇండియా… అయితే, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు… -
12 దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్… అప్రమత్తమైన ఇండియా…
ప్రపంచానికి ఒమిక్రాన్ భయం పట్టుకుంది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ మరింత ప్రమాదకరం కావడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంత వరకు పనిచేస్తాయనే దానిపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో నవంబర్ 14 వ తేదీన అ వేరియంట్ బయటపడింది. ఆ తరువాత క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరించడం మొదలుపెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోని 14 దేశాలకు ఈ వేరియంట్ వ్యాపించినట్టు అధికారికంగా గుర్తించారు. అత్యధిక… -
ఒమిక్రాన్ కొత్త రూల్స్: ఎయిర్‌పోర్ట్‌లోనే 6 గంటలు…
ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధిస్తున్నాయి. ఇజ్రాయిల్ ఏకంగా సరిహద్దులను మూసివేసింది. కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్ని దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పని సరిగా చేయించుకోవాలి. పరీక్ష చేయించుకోని రిజల్ట్ వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి ఉండాలని ఆంక్షలు విధించారు.… -
అలసత్వం వీడి ఒమిక్రాన్‌కు చెక్ పెట్టాలి!
ఒమిక్రాన్..ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది అనేక దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డెల్టా కన్నా ఐదారు రెట్లు వేగంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికి పదిహేను దేశాలలో వీటి ఉనికిని గుర్తించారు. ఈ నేపథ్యంలో అనేక ప్రపంచ దేశాలు తమ దేశ సరిహద్దులను మూసివేశాయి. అన్ని మార్గాలలో దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాయి. మన దేశం కూడా తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు మన… -
ఒమిక్రాన్ ఎఫెక్ట్: దేశం విడిచి వెళ్లొద్దు అంటూ వార్నింగ్..!
ప్రంపంచదేశాలను వణికిస్తోంది కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్న తరుణంలో.. మరోసారి ఒమిక్రాన్ విజృంభిస్తుండడంతో అంతా ఆందోళనకు గురవుతున్నారు.. ఇప్పటికే 14 దేశాలను చుట్టేసింది కొత్త వేరియంట్.. దీంతో అన్ని దేశాలు నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి.. అంతర్జాతీయ ప్రయాణలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. వ్యాక్సిన్ వేసుకున్నా, టెస్ట్ చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్‌తో వచ్చినా.. మళ్లీ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. దేశ పౌరులు, వలసదారులకు కువైట్ సర్కార్ కీల ఆదేశాలు జారీ…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!