సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం అయిన ఒమిక్రాన్.. యావత్ ప్రపంచం వణికిపోయేలా చేస్తోంది.. ఈ వేరియంట్ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 14 దేశాలకు వ్యాప్తి చెందింది అంటే.. దాని స్పీడు, తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండడంతో ఇప్పటికే రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… మరోవైపు విదేశాల నుంచి వచ్చే…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ ప్రతి మూడు నెలల కోసారి.. కొత్త రూపంతరం చెంది… ప్రజలను కబలిస్తోంది. అయితే.. ప్రస్తుతం ఈ వైరస్ ఓమిక్రాన్ రూపంలో వచ్చి.. అందరినీ వణికిస్తుంది. అయితే… ఈ ఓమిక్రాన్ అంటే… ఏమిటి ? దీని లక్షణాలు ఏంటి ? ఎలా సోకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1 . ఇది కొత్త కరోనా రకం . ఇది మన దేశం…
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన…
ప్రపంచ వ్యాప్తంగా కొత్త మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో బయటపడింది. అక్కడ కేసులను గుర్తించిన కొన్ని రోజుల్లోనే వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. ఇప్పటికే 99 కేసులు నమోదైనట్టు దక్షిణాఫ్రికా అధికారులు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌పై దక్షిణాఫ్రికా అధికారులు అలర్ట్ చేయడంతో ఒక్కసారిగి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. Read: వైరల్: ఏనుగు…
ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నది. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైన వేరియంట్ కావడంతో ఈ వేరియంట్ పై ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ గురించిన వివరాలను ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వివరించారు. ఒమిక్రాన్ స్పైక్ ప్రోటీన్లో 30కిపైగా మ్యూటేషన్లు ఉన్నాయని, మ్యూటేషన్లే ప్రమాదకరంగా మారవచ్చని అన్నారు. Read: బిగ్ బ్రేకింగ్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత స్పైక్ ప్రోటీన్లు దేహంలో ఇన్‌ఫెక్షన్లు కలిగిస్తాయని అన్నారు.…
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వైరస్.. భారత్‌లోకి వచ్చే ప్రమాదమున్నందున ప్రభావిత దేశాల నుండి విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ మహమ్మారితో ఏడాదిన్నరపాటు పోరాడామని, లక్షలాది మంది కోవిడ్ యోధుల నిస్వార్థ సేవల కారణంగా, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు. ఒమిక్రాన్ వచ్చిన నేపథ్యంలో యూరోపియన్‌తో సహా అనేక దేశాలు ఈ కొత్త వైరస్ ప్రభావిత దేశాలకు విమాన రాకపోకలను నిలిపేశాయని కేజ్రీవాల్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన…
ఒమిక్రాన్ ఈ పేరు వింటే ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా 52 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. గత రెండేళ్లుగా కరోనా భయంగుప్పిట్లో ప్రపంచం కాలం గడుపుతోంది. ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ విజృంభించేందుకు సిద్దం అవుతున్నది. ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవలే సౌత్ ఆఫ్రికాలో బయటపడింది. ఈ వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉన్నాయి. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఈ వేరియంట్ మరింత…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వస్తున్నాయి.. క్రమంగా అన్ని తెరచుకుంటున్నాయి.. ఈ తరుణంలో.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. భారత్‌ను కూడా ఈ కొత్త వేరియంట్ టెన్షన్ పెడుతోంది.. దీంతో.. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్ అప్రమత్తం అయ్యింది.. ఇక, రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది.. ఆరోగ్యశాఖల అధికారులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమై…
ప్రపంచానికి మళ్లీ కరోనా భయం పట్టుకుంది. మొన్నటి వరకు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్న దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్ రాకతో భయందోళనలు నెలకొన్నాయి. 32 మ్యూటేషన్లతో భయపెడుతున్న మహమ్మారి బి.1.1.529 కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. కరోనా 19, దాని నుంచి ఏర్పడిన వేరియంట్లకు గ్రీక్ అక్షరమాల నుంచి పేర్లు పెట్టాలి. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఇలా అన్నిటికీ గ్రీక్ అక్షరమాల నుంచి తీసుకొని పేర్లు పెట్టారు. Read: నేపాలీ…