ప్రపంచంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా కొత్త మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ మొదట దక్షిణాఫ్రికాలో బయటపడింది. అక్కడ కేసులను గుర్తించిన కొన్ని రోజుల్లోనే వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది. ఇప్పటికే 99 కేసులు నమోదైనట్టు దక్షిణాఫ్రికా అధికారులు పేర్కొన్నారు. ఈ వేరియంట్‌పై దక్షిణాఫ్రికా అధికారులు అలర్ట్ చేయడంతో ఒక్కసారిగి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేశారు. పెద్ద సంఖ్యలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి.
Read: వైరల్: ఏనుగు లవ్ ప్రపోజల్… మనుషులను మించేలా…!!
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
ఈ సమయంలో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటం, డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారి అని తేలడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే యూకేలో 3 కేసులు, బోట్స్‌వానాలో 6, హాంకాంగ్‌లో 2, ఆస్ట్రేలియాలో 2, ఇటలీ, ఇజ్రాయిల్, బెల్జియం, చెక్ రిపబ్లిక్ లో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదైంది. కేసులు పెరుగుతుండటంతో వివిధ దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఇక ఇజ్రాయిల్‌లో ఒక కేసు నమోదు కావడంతో దేశ సరిహద్దులను మూసివేసింది. విదేశీ విమానాలను బ్యాన్ చేసింది. ఒమిక్రాన్‌లో మ్యూటేషన్లు అధికంగా ఉండటంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?