OMG (O Manchi Ghost) Official Trailer: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్) రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఇక జూన్ 21న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగా…
OMG (O Manchi Ghost) Releasing On June 21: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది, థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఈ జానర్ సినిమాలను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక నవ్వించడంలో వెన్నెల కిషోర్, భయపెట్టడంలో నందితా శ్వేత ఎంతగా నటించేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సూపర్ కాంబినేషన్ లో మార్క్‌సెట్…