OMG (O Manchi Ghost) : ‘ఓ మంచి ఘోస్ట్’ వచ్చేస్తుంది జాగ్రత్త!
- వెన్నెల కిషోర్-నందితా శ్వేత ప్రధాన పాత్రలలో ‘ఓ మంచి ఘోస్ట్’
- జూన్ 21న ప్రేక్షకుల ముందుకు ‘ఓ మంచి ఘోస్ట్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OMG (O Manchi Ghost) Releasing On June 21: వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది, థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఈ జానర్ సినిమాలను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక నవ్వించడంలో వెన్నెల కిషోర్, భయపెట్టడంలో నందితా శ్వేత ఎంతగా నటించేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సూపర్ కాంబినేషన్ లో మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Kalki 2898 AD: ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టిన కల్కి
Also Read
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
- Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
డా.అంబికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి బజ్ ఏర్పడిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. సినిమా అంతా నవ్విస్తూ, భయపెట్టిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది. ఇక థియేటర్ లో చాలా రోజుల తర్వాత వెన్నెల కిషోర్ తన నటనతో అందరినీ నవ్వించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక షకలక శంకర్, రఘుబాబు వంటి ఆర్టిస్టులతో మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!