ఆదిపురుష్ మేకర్స్‌ను భయపెడుతునే ఉన్నారు నెటిజన్స్. టీజర్ చూసిన తర్వాత ఓం రౌత్ ఇదేం గ్రాఫిక్స్.. దీని కోసం 600 కోట్లు ఖర్చు చేస్తున్నావా? అంటూ మండి పడ్డారు. అయితే ఆదిపురుష్ ట్రైలర్ మాత్రం విమర్శలకు చెక్ పెట్టింది. ఇందులో కొన్ని మిస్టేక్స్‌ను ఎత్తి చూపినా.. ట్రైలర్ బాగుండడంతో కొన్ని ఫ్లాస్ ఉన్నా ఎవరూ పెద్దగా కామెంట్స్ చెయ్యలేదు. ట్రేడ్ వర్గాల నెల రోజుల ముందు నుంచే ఆదిపురుష్ డే వన్ ఓపెనింగ్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు…
ఆదిపురుష్ టాక్‌ను నెగెటివ్ నుంచి పాజిటివ్‌గా మార్చింది జై శ్రీరామ్ సాంగ్. ఇప్పటికే రిలీజ్ చేసిన వన్ మినిట్ డ్యూరేషన్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది, ట్రైలర్‌లో కూడా ఈ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. దాంతో జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. మే 20న జై శ్రీరామ్ సాంగ్ ని విడుదల చేయనునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ థియేటర్లోకి రావడానికి మరో నెల రోజులు మాత్రమే ఉంది. జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారనున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో ఆ విషయాన్ని చెప్పకనే చెప్పేశారు మేకర్స్. ఖచ్చితంగా ఓం రౌత్ ‘ఆదిపురుష్’తో వండర్స్ క్రియేట్ చేస్తాడని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ట్రైలర్ చూసిన తర్వాత ఆదిపురుష్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. బిజినెస్ కూడా భారీగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర…
సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే రోజున ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి ప్రభాస్ వస్తున్నాడు. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ “సీతా రాముల” కథతో తెరకెక్కింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారి బడ్జట్ తో రూపొందిన ఆదిపురుష్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఎపిక్ డ్రామా ‘ఆదిపురుష్’. వాల్మీకీ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ ‘రావణబ్రహ్మ’గా నటిస్తున్నాడు. హ్యూజ్ బడ్జట్, లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, నెవర్ బిఫోర్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా మరో నెల రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి…