Bullet Baba Temple: దేవుడు సర్వాంతర్యామి.. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవుడిని వెతకడానికి ప్రేరేపిస్తుంది. రాజస్థాన్‌లో ఉన్న ఒక ఆలయంలో కొలువుదీరిన దేవుడిని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. ఈ ఆలయంలో రాళ్లు లేదా విగ్రహాలను కాకుండా బుల్లెట్ బైక్‌లను పూజిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆలయాన్ని ఓం బన్నా ఆలయం అంటారు. దీనిని “బుల్లెట్ బాబా ఆలయం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కథ ఏంటో…