ఇప్పుడు మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా బాగా నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో.. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు దృష్టి సారించారు. ద్విచక్ర వాహనాలైతే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అత్యాధునిక ఫీచర్లతో రకరకాల ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అటు.. ప్రభుత్వాలు కూడా రాయితీలు ఇస్తుండడంతో కొత్త స్టార్టప్ కంపెనీలు వరుసగా ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరు బేస్డ్ EV స్టార్టప్ ఓలా..…