OLA First Electric Car Images Leaked: దేశీయ కంపెనీ ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలల్లో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇక ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ కారును త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. 2024లో ఈ ఎలక్ట్రిక్ కారు రిలీజ్ అవ్వనుంది. దాంతో ప్రతి ఒక్కరు ఈ కారు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారి కోసం సోషల్ మీడియాలో ఓ శుభవార్త చక్కర్లు కొడుతోంది. ఓలా ఎలక్ట్రిక్…