Okkadu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ టర్నింగ్ మూవీ ఒక్కడు. అప్పటి వరకు ప్రిన్స్ ట్యాగ్ లైన్ తో ఉన్న మహేశ్ బాబును.. ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ ను చేసిన మూవీ ఇది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిపోయింది ఇది. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ హీరోగా మార్చిన ‘ఒక్కడు’ సినిమా రీరిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2023 జనవరి 15కి ఇరవై ఏళ్లు అవుతున్న సంధర్భంగా, మేకర్స్ ‘ఒక్కడు’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 జనవరి 7న ఒక్కడు సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన మేకర్స్, ఈ మూవీ కొత్త ట్రైలర్ ని బయటకి వదిలారు. ఆడియోని బూస్ట్ చేసి, విజువల్ ని 4కి…