Bandla Ganesh Intresting Tweet about Telangana CM Revanth Reddy: నటుడు, నిర్మాతగా మారిన బండ్ల గణేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిజానికి ఆయన పొలిటికల్ ఎంట్రీ ఆయన ఎంతగానో ఇష్టపడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి ఉంటుందని అందరూ భావించారు కానీ 2018 ముందస్తు ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. అప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి షాద్నగర్ టికెట్…