ప్రముఖ నేపథ్య గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రావణ భార్గవి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ హేమచంద్రను ఆమె తొమ్మిదేళ్ళ క్రితం వివాహం చేసుకుంది. చక్కగా సంసార జీవితాన్ని సాగిస్తోంది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో విశేషంగా చక్కర్లు కొట్టింది. ఎప్పుడూ లేనిది వారిద్దరి గురించి ఈ వార్త రావడంతో అంతా అవాక్కయ్యారు. అయితే అలాంటిదేమీ లేదంటూ ఇద్దరూ వివరణ ఇచ్చారు. కానీ ఎవరికి…