Home
Oil Marketing Companies
Oil Marketing Companies News
-
LPG Rule Changes: ఎల్పీజీ నిబంధనల్లో కీలక మార్పులు.. ఉల్లంఘిస్తే గ్యాస్ కనెక్షన్ కట్..!
LPG Rule Changes: దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, ఒకే కుటుంబం ఒకేసారి పీఎన్జీ (PNG) మరియు ఎల్పీజీ కనెక్షన్లను కొనసాగించడంపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన “ఒక కుటుంబానికి – ఒక కనెక్షన్” విధానాన్ని మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలో పీఎన్జీ కనెక్షన్ల విస్తరణ వేగంగా జరుగుతున్నప్పటికీ, ఎల్పీజీ వినియోగంలో ఆశించిన మేర… -
CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ తీవ్రమవుతున్న నేపథ్యంలో, హార్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న దిగ్బంధనం కారణంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కంపెనీలపై ఒత్తిడి కొనసాగుతున్న తరుణంలో, ఆదివారం (మే 17) నాడు సీఎన్జీ (CNG) ధరలను కిలోకు రూపాయి చొప్పున మరోసారి పెంచారు. రెండు రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు మే 15న, సీఎన్జీ ధరలను కేజీకి రూ. 2కి పెంచారు. ఢిల్లీలో సీఎన్జీ ధర ఇప్పుడు కిలోకు రూ. 80.09 కాగా,… -
Industrial Diesel Price Hike: పెట్రోల్ తర్వాత షాకిచ్చిన డీజిల్.. పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 22 పెంపు
ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా పడుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రీమియం పెట్రోల్‌తో పాటు ఇండస్ట్రియల్ డీజిల్ ధరలను కూడా పెంచాయి. పారిశ్రామిక డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ.22.03 పెరిగింది. దీని ధరను లీటరుకు రూ.87.57 నుండి రూ.109.59కి పెంచారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) పారిశ్రామిక డీజిల్ ధరను లీటరుకు రూ.87.67 నుండి రూ.109.59కి పెంచింది.… -
LPG Prices Hiked: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే..!
దేశ వ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. పెరిగిన ధరలతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1797 నుంచి 1803కి చేరింది. -
LPG Cylinder Price: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర..
చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. -
LPG Cylinder Price: గుడ్‌న్యూస్.. రూ.91.5 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
వరుసగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరల.. ఈ మధ్య తగ్గుముఖం పట్టాయి.. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనం కావడంతో.. భారత్‌లో వాటి ప్రభావం కనిపిస్తోంది.. దేశీయ చమురు కంపెనీలు వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. సెప్టెంబర్ 1న ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం.. 19 కేజీల కమర్షియల్… -
Petrol Dealer Association: మే 31 నుంచి పెట్రోల్, డిజిల్ కొనం.
పెట్రోల్ పంప్స్ డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. మే 31న 24 రాష్ట్రాల్లోని 70,000 ఔట్‌లెట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయడం లేదని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం సమావేశం అయిన డీలర్ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రతినిధులు చర్చించారు. అయితే గత 5 ఏళ్లుగా డీలర్ మార్జిన్లు పెంచలేదని.. ప్రభుత్వం చేసిన… -
తగ్గిన పెట్రో ధరలు.. 35 రోజుల తర్వాత..!
వరుసగా పెరుగుతూ సామాన్యుడికి మోయలేని భారంగా తయారైన పెట్రో ధరలు.. గత కొన్ని రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఈ మధ్య డీజిల్ ధర ఓసారి తగ్గినా.. దాదాపు 35 రోజుల తర్వత కాస్త ఊరట కల్పిస్తూ ఇవాళ.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి.. లీటర్ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించిన చమురు సంస్థలు, లీటర్ డీజిల్‌పై 18 పైసలు తగ్గించాయి… దీంతో.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.64గా, లీటర్ డీజిల్ ధర రూ.89.07కు తగ్గింది.…
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!