అందాల రాక్షసి సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్, తర్వాతి కాలంలో దర్శకుడిగా కూడా కొన్ని సినిమాలు చేశాడు. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేయడం లేదు, కానీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో మెరుస్తున్నాడు. అందులో భాగంగానే ఇటీవల వచ్చిన పవన్ కళ్యాణ్ ఓ జి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. అయితే, తాజాగా ఈ నేపథ్యంలో ఆ సినిమా గురించి పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఒకటి సోషల్…