ప్రియాంకా తమిళంలో గంగలేరు వంటి చిన్న ప్రాజెక్టుతో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి గుర్తింపు మాత్రం 2019లో టాలీవుడ్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో వచ్చింది. క్రిటిక్స్ ఆమె ఫ్రెష్ లుక్‌ని మెచ్చుకున్నా, సినిమా పెద్ద విజయం సాధించలేకపోయింది. అయినా ఈ సినిమా టాలీవుడ్‌లో ఆమెకు డోర్ ఓపెన్ చేసింది.” తర్వాత శ్రీకారం , సరిపోదా శనివారం లాంటి సినిమాలు చేసినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఈ గ్యాప్‌లోనే పవన్ కళ్యాణ్ OG…