థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే SS రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి ఎపిక్ రీ రిలిజ్ అయింది. అలాగే మాస్ మహారాజ రవితేజ నటించిన మాస్ జాతర ఈ రోజు ప్రీమియర్స్ తో రిలీజ్ అవుతోంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.…
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. దాంతో K ramp, డ్యూడ్, కాంతారకు మరింత కలక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : వష్ లెవెల్ 2 ( వెబ్ సిరీస్)- అక్టోబర్ 22 మాబ్…
హ్యాపీ బర్త్ డే.. ఎవర్ గ్రీన్ ‘డార్లింగ్’ ప్రభాస్! రెబల్ ఫ్యాన్స్‌కు దీపావళితో పాటు వచ్చే మరో పెద్ద పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది అక్టోబర్ 23న ఆయన జన్మదినాన్ని అభిమానులు, సినీ ప్రేమికులు ఘనంగా జరుపుకుంటారు. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఇది ఒక పాన్ ఇండియా స్థాయిలో గుర్తించదగిన వేడుకగా మారింది. దేశం నలుమూలలనే కాకుండా ఓవర్సీస్‌లో యూఎస్, యూకే, జపాన్ వంటి…