OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ…